Snapchat

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.1
38.3మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
ఎడిటర్‌ ఎంపిక చేసినవి
కంటెంట్ రేటింగ్
టీనేజర్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో క్షణాలను షేర్ చేయడానికి Snapchat వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గం 👻

SNAP
• Snapchat నేరుగా కెమెరాతో ఓపెన్ అవుతుంది — ఫోటో తీయడానికి టాప్ చేయండి లేదా వీడియో కోసం నొక్కి పట్టుకోండి.
• లెన్స్‌లు, ఫిల్టర్లు, Bitmoji మరియు మరిన్నింటితో, మిమ్మల్ని మీరు వ్యక్తపరచండి!
• Snapchat కమ్యూనిటీ సృష్టించిన రోజువారీ కొత్త లెన్సెస్‌ను ప్రయత్నించండి!

చాట్
• లైవ్ మెసేజింగ్ ద్వారా స్నేహితులతో సన్నిహితంగా ఉండండి లేదా మీ రోజును గ్రూప్ స్టోరీస్‌తో షేర్ చేసుకోండి.
• ఒకేసారి 16 మంది స్నేహితులతో వీడియో చాట్ చేయండి — చాటింగ్ చేసేటప్పుడు మీరు లెన్స్‌లు మరియు ఫిల్టర్లును కూడా ఉపయోగించవచ్చు!
• Friendmojiతో మిమ్మల్ని మీరు వ్యక్తపరచండి — Bitmoji ప్రత్యేకంగా మీ కోసం మరియు మీ స్నేహితుడి కోసం తయారు చేయబడినది.

స్టోరీలు
• స్నేహితుల రోజు గురించి తెలుసుకోవడానికి వారి స్టోరీలను చూడండి.
• మీ ఆసక్తుల ఆధారంగా Snapchat కమ్యూనిటీ నుండి స్టోరీలను చూడండి.
• బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రత్యేకమైన ఒరిజినల్ షోలను కనుగొనండి.

స్పాట్‌లైట్
• స్పాట్‌లైట్ Snapchatలో ఉత్తమమైవాటిని ప్రదర్శిస్తుంది!
• మీ స్వంత Snapలను సబ్మిట్ చేయండి లేదా ప్రశాంతంగా కూర్చొని చూడండి.
• మీకు ఇష్టమైన వాటిని ఎంచుకొని స్నేహితులతో షేర్ చేయండి.

మ్యాప్
• మీ లొకేషన్‌ను మీ ఆప్త మిత్రులతో షేర్ చేసుకోండి లేదా ఘోస్ట్ మోడ్‌తో గ్రిడ్‌ బయటికి వెళ్లండి.
• మీ స్నేహితులు వారి లొకేషన్‌ను మీతో పంచుకున్నప్పుడు మీ అత్యంత వ్యక్తిగత మ్యాప్ లో ఏమి చేస్తున్నారో చూడండి.
• సమీపంలోని లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ నుండి లైవ్ స్టోరీస్ అన్వేషించండి!

మెమోరీస్
• మీకు ఇష్టమైన అన్ని క్షణాల అపరిమిత ఫోటోలు మరియు వీడియోలను సేవ్ చేయండి.
• పాత క్షణాలను సవరించి, స్నేహితులకు పంపండి లేదా వాటిని మీ కెమెరా రోల్‌లో సేవ్ చేయండి.
• స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి మీకు ఇష్టమైన మెమోరీస్ నుండి స్టోరీలను సృష్టించండి.

ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్
• మీరు కలిసి సేవ్ చేసిన క్షణాలను చూడటానికి ప్రతి ఫ్రెండ్‌షిప్‌కు ప్రత్యేకమైన స్వంత ప్రొఫైల్ ఉంటుంది.
• చార్మ్ లతో మీకు ఉమ్మడిగా ఉన్న కొత్త విషయాలను కనుగొనండి — మీరు ఎంతకాలం స్నేహితులుగా ఉన్నారో, మీ జ్యోతిషశాస్త్ర అనుకూలత, మీ Bitmoji ఫ్యాషన్ సెన్స్ మరియు మరిన్ని చూడండి!
• ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్‌లు మీకు మరియు స్నేహితుల మధ్య మాత్రమే ఉంటాయి, కాబట్టి మీ ఫ్రెండ్‌షిప్‌ను ప్రత్యేకమైనదిగా చేసుకోవచ్చు.

హ్యాపీ స్నాపింగ్!
దయచేసి గమనించండి: Snap చాటర్‌లు ఎల్లప్పుడూ మీ సందేశాలను స్క్రీన్ షాట్ తీసి సంగ్రహించవచ్చు లేదా కెమెరాను ఉపయోగించి సేవ్ చేయవచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా మీ Snap చేయండి!

మా గోప్యతా పద్ధతుల పూర్తి వివరణ కోసం, దయచేసి మా గోప్యతా కేంద్రాన్ని చూడండి.
అప్‌డేట్ అయినది
3 సెప్టెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 9 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
36.3మి రివ్యూలు
Naveen Suram
28 ఆగస్టు, 2025
supaer
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Ratnam 1122 Kamatham Ratnam
1 జులై, 2025
super choice
12 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Mekala Shekar (Jaya shekar)
27 జూన్, 2025
so Super 💛❤️💓💗💖
14 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

బగ్ ఫిక్స్‌లు మరియు మెరుగుదలలు! 👻

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Snap Inc.
google-play@snapchat.com
3000 31st St Ste C Santa Monica, CA 90405 United States
+1 424-214-0048

ఇటువంటి యాప్‌లు